హిందీ భాష
Hindī
हिन्दी, हिंदी |
|||
మాట్లాడే దేశాలు:
|
|||
ప్రాంతం:
|
|||
మాట్లాడేవారి సంఖ్య:
|
ca. 490 million native, 790 million total
|
||
3
|
|||
అధికారిక స్థాయి
|
|||
అధికార భాష:
|
|||
భాషా సంజ్ఞలు
|
|||
hi
|
|||
hin
|
|||
|
Hindi (हिन्दी) ఉత్త్రర, మధ్య భారతదేశము లో మాట్లాడే ఒక భాష. ఇండో-ఆర్యన్ ఉప కుటుంబానికి చెందిన ఇండో-యూరోపియన్ భాష. మధ్యయుగమునకు చెందిన ప్రాకృత మధ్య
యుగపు ఇండో-ఆర్యన్ భాషల నుండి, indirect గా సంస్కృతము నుండి ఉద్బవించింది. హిందీ సాంకేతిక, పుస్తక యొగ్యమైన పదజాలమంతా చాలా మటుకు సంస్కృతము నుండి
పొందింది. ఉత్త్రర భారత దేశము లో ముస్లిం ప్రభావము వలన పర్షియన్,అరబిక్,టర్కిష్ పదాలు హిందీ లో చేరి ఉర్దూ భాష పుట్టింది. ప్రామాణిక
("శుద్ద") హిందీని ప్రసంగాలలో, రేడియో, టి.వి. వార్తలలో వాడబడుతుంది. రోజువారీ భాష మటుకు చాలా
రకాలగా ఉండే హిందుస్తానీ భాష రకము. బాలీవుడ్ సినిమాలలో ఈ విషయము కనిపెట్టవచ్చును.
భాషా
శాస్త్రజ్ఞులు హిందీ, ఉర్దూ లను ,ఒకటే భాష కాని
హిందీను దేవనాగరి లిపిలోను, ఉర్దూను పర్షియన్ లిపిలోను వ్రాయడము మాత్రమే తేడా అని భావిస్తారు. భారత విభజన కు ముందు హిందీ, ఉర్దూలను ఒకటే భాష గా భావించేవారు కాబట్టి ఈ తేడా చాలా మటుకు రాజకీయము అని
కూడా చెప్పవచ్చు.
హిందీ సాహిత్యం
హిందీ సాహిత్య
చరిత్రలో క్రీ.శ. 1318 నుండి 1643 వరకు భక్తి యుగంగా ఆచార్య రామచంద్ర శుక్లా
భావించారు. వీరిలో రామ భక్తులు కొందరు కాగా మరికొందరు కృష్ణ భక్తులు.
రామభక్తులు
- తులసీదాసు నొ మమెస్ ఉఎ పెదొ చొన్ ఎస్త ఎస్చ్రితుర మనీచ
- అగ్రదాసు
- నాభాదాసు
- సేనాపతి
- కేశవదాసు
కృష్ణభక్తులు
- సూరదాసు
ఇవీ చూడండి
No comments:
Post a Comment